Ohho Puththadi Bommaa Lyrics | Thika Maka Thanda
Ohho Puththadi Bommaa Song Details:
Ohho Puththadi Bommaa Tamil Song Lyrics in Hindi
ఓహా పుత్తడి బొమ్మా నీ కల్లు
చూసినంతనే కల్ల కద్దుకున్నా
ఓహా పుత్తడి బొమ్మా నీ కల్ల
వాకిల్లలా ముగ్గు లాగ ఉన్నా
నీలాలా నింగిలా నీ కళ్ళకద్దిన
నీ చూపు విరూపులే వేల మెరుప్లా
మేఘాల తీరుగా కంటి పాప కదలగా
నీ కంటి చెమ్మనే తుడిచెదనా
ఓహో బోనమెత్తిన బుట్ట బొమ్మలా
రేగడిలో రేగు పండు నువ్వా
మట్టి లోపల పుట్ట గొడుగుల
ఉట్టిలో దాచుకున్న సద్దిబువ్వ
ఆ పాల పిట్ట పైట దీపాల చిట్టి రైకా
ఓ పట్టు దారామల్లకుంటివా
ఆ పుట్ట మట్టి తెచ్చి నా చేత చుట్టి
చుట్టి ఓ బొమ్మ లాగా చేసుకుంటూనా
ఓహో పుత్తడి బొమ్మా నీకన్న పెద్ద
అందమే నాకు ఎందుకమ్మా
ఓహో పుత్తడి బొమ్మా ఈ జన్మ తోటి
సాలునే పంచుకుంటానమ్మా
పచ్చిపాలలో వెచ్చా నురగలా
అచ్చమైన ప్రేమలోనే దించావే
లేగ దూడకే మెడల గంటలా
గంట కొక్కసారి గుండె తట్టినవే
మాగాణి లోని గట్టు నీ ఓని పూల
చెట్టు వయ్యారమంతా పోస్తివే
నీ సొగ కల్ల చాటు తేనేల్ని దాచినట్లు
నీ తీపి చూపు నంట ఈయవే
ఓహో పుత్తడి బొమ్మా నీ అందమంతా
కళ్లలో నింపుకుంటివమ్మా
ఓహో పుత్తడి బొమ్మ నీ పెరు
పక్కా పెరునే రాసుకుంటున్నమ్మా
Ohho Puththadi Bommaa Tamil Song Lyrics in English / Roman
coming soon
End The Lyrics